లే...ఇంకా రెడీ కాలేదా....ముందు లే... ఎంటే నీ బాధ....కాసేపు పడుకొనివ్వు...కనీసం పుట్టిన రోజున కూడా పడుకొనివ్వవ..నన్ను.... అబ్బా....లేరా....కావాలంటే రెడీ అయ్యి పడుకో... అని దుప్పటీ లో దూరిన సిద్దు నీ బలవంతంగా బెడ్ మీద నుంచి కిందికి లాగుతుంది.... అసలు జాలి లేదు నికు... పోవే అని అంటూ వెళ్తాడు సిద్దు.... ......  అద్దం లో చూసుకుంటూ వున్న కీర్తి వంక చూస్తూ... చూడు నువ్వు రెడీ అయితే ఎంత అందం గా ఉన్నవో.....ఎప్పుడు చూడు...ఆ మాసిపోయిన నైటీ వేసుకొని వుంటావు....అయిన నైటీ అంటే నైట్ వేసుకోవాలి యిల రోజంతా కాదు... చా....మరీ మీరు ఎందుకు షార్ట్ లు వేసుకొని ఫంక్షన్ లకు కూడా వెళతారు.... నీతో ఇదే బాధ....అన్నింటికీ లింక్ లు పెడతావు .. పిల్లలు ఎరి ... పడుకున్నారు....త్వరగా రెడీ అవ్వు.... అవుతలే...కానీ నువ్వు ఇలా రెడీ అయితే ఎంత బాగున్నావు తెలుసా ....ఆ కాటుక కల్లని చూసే నేను పడిపోయా....మళ్లీ ఇన్ని రోజులకు చూసా .... అని కీర్తి కళ్ళలోకి చూస్తూ అంటాడు...  చాలు లే పైకి పదా... ఇప్పుడే పై కి పొమ్మని అంటావా... చి....పుట్టిన రోజున ఎం మాటలు రా...టెర్రస్ పై కి పా... ఎందుకు.... ముందు నువ్వు పదా.... హ్యాపీ బర్త్ డే రా......